Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ళ వద్ధుడి అత్యాచారం

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (12:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ల వృద్ధుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఈ కామాంధుడు ఓ పూజారి కావడం గమనార్హం. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మైనర్ బాలికపై పూజారి అత్యాచారం చేస్తుండగా, బాలిక తండ్రి కంటపడ్డాడు. ఆ తర్వాత ఆ పూజారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వృద్ధుడికి భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కామాంధుడి పేరు ఘనశ్యామ్.
 
ఇదే విషయంపై ఆ బాలిక వద్ద ఆరా తీయగా, గత 3-4 రోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. 
 
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బర్రా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు. నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనశ్యామదాస్ గంజాయి అమ్ముతూ ఖర్చులు సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం