Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను పక్కనబెట్టుకుని ప్రియురాలితో వీడియో కాల్స్

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:46 IST)
పెద్దలు ఒప్పించడంతో ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాడు. భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఇంకేముంది ఆమెకు నరకం చూపించాడు. తను ప్రేమించిన ప్రియురాలితో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాదు అర్థనగ్నంగా కూర్చుని.. ఆమెను అలాగే కూర్చోమని చెప్పి భార్యకు చూపించేవాడు. భర్త మానసిక హింసను తట్టుకోలేని ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
ఢిల్లీలోని ఎస్‌జిఎం నగర్‌కు చెందిన రూబీకి బెల్కం ఉడ్ మార్కెట్‌కు చెందిన ఫైజాన్‌తో ఈ సంవత్సరం మార్చి 20వ తేదీన వివాహం జరిగింది. 30 లక్షల రూపాయల కట్నంతో సమర్పించుకుని వివాహం చేశారు.
 
వివాహమైనప్పటి నుంచి భార్యను దగ్గరకు తీసుకోని భర్త ఆమెను మానసికంగా హింసిస్తూ ఉండేవాడట. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు తెచ్చిన కట్నం మాత్రం నాకు చాలు. నువ్వు వెళ్ళిపో.. అంటూ ప్రియురాలితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేవాడట.
 
అంతేకాకుండా రూబీని కొట్టేవాడట. భర్త చిత్రహింసలకు గురిచేసినా రూబీ మాత్రం అక్కడే ఉండేది. కానీ గత వారంరోజులుగా అర్థనగ్నంగా ప్రియురాలితో వీడియోలు మాట్లాడుతూ ఆమెను అలాగే కూర్చోమని చెప్పి భార్యను పిలిపించి వీడియోలను చూపించాడట. 
 
దీంతో భర్త మానసిక హింసను తట్టుకోలేని ఆ అభాగ్యురాలు భర్తపై ఫిర్యాదు చేసిందట. ఆ వీడియోలను కోర్టుకు కూడా చూపించిందట. తనకు న్యాయం చేయాలని.. తన భర్త విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నట్లు ఆ అభాగ్యురాలు న్యాయమూర్తి  ముందు తన ఆవేదనను వెల్లగక్కిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments