హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

ఐవీఆర్
శుక్రవారం, 20 జూన్ 2025 (22:27 IST)
జైపూర్ లోని 5 స్టార్ హోటల్ గదిలో ఓ జంట శృంగారంలో మునిగి తేలుతుండగా దాన్ని పలువురు వీడియోలో రికార్డ్ చేసారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జైపూర్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఓ జంట శృంగారంలో మునిగి వున్నారు. ఐతే వారు శృంగారం చేసుకుంటున్నదంతా ఎదురుగా వున్న రోడ్డు పైకి స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో హోటల్ ఎదురుగా బ్రిడ్జి పైనుంచి వెళ్లేవారిలో కొంతమంది అక్కడే ఆగి ఈ జంట శృంగారాన్ని తమ ఫోన్లలో వీడియో తీయడం ప్రారంభించారు.
 
ఇలా రోడ్డుపై ఆగి రాత్రివేళ 10 గంటలకు ఫోన్లలో వారు వీడియో తీస్తున్నదేమిటా అని అటుగా వాహనాలపై వెళ్లేవారు ఆగి వారూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇలా బ్రిడ్జిపైన ట్రాఫిక్ జామ్ చోటుచేసుకున్నది. దీనికి కారణం హోటల్ గదిలో పూర్తిగా శృంగారంలో మునిగి వున్న జంటను వీడియో తీస్తూ రోడ్డుపై పాతుకుపోయిన కొందరు వ్యక్తులు. ఈ వీడియో పైన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.
 
శృంగారంలో పాల్గొన్న జంటకు సంబంధించి వీడియో రికార్డ్ చేయడం తప్పు అనీ, వారి ప్రైవసీకి భంగం కలిగించినట్లవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఐనా ఆ హోటల్ గదికి అంత పెద్ద కిటికీలు పెట్టడమే కాకుండా వాటికి కనీసం కర్టెన్లు కూడా వేయకుండా హోటల్ యాజమాన్యం తప్పు చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ జంటకు సంబంధించి పోలీసులకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. పైగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినవారు ఆ తర్వాత వాటిని తొలగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments