Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగలు ఎత్తుకెళ్లబోయాడు, పిన్ని అరిచేసరికి తనతో సంబంధం పెట్టుకున్నదంటూ...

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:46 IST)
తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎవరూ లేకుండా అనాధగా మారిన యువకుడిని ఇంటికి పిలిపించుకున్నాడు బాబాయ్. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నారు. పిన్నితోనే ఏకంగా శారీరక బంధాన్ని ఏర్పరచుకుని ఇంట్లో ఆస్తి కాజేయాలని చూశాడు. నగలు, నగదు ఎత్తుకెళుతూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసముంటున్న వెంకటేష్, మధురిమలకు ఇరవై యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. బాగా సంపాదించాడు. పిల్లలు లేరన్న బాధ వీరిలో ఎప్పటి నుంచో ఉంది.

 
అయితే ఈ మధ్య తమ బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారి కొడుకు 17 యేళ్ళ పురుషోత్తంను ఇంటికి తీసుకొచ్చాడు వెంకటేష్. తల్లిదండ్రులుగా మమ్మల్ని భావించి ఇక్కడే ఉండు. బాగా చదువుకో.. మీకు మేము అండగా ఉంటామని చెప్పాడు. 

 
బుద్ధిగా చదువుకోవాల్సిన ఆ యువకుడు ఏకంగా పిన్నిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. లోబరుచుకున్నాడు. అయితే డబ్బులతో పాటు నగలు అన్నీ కూడా పిన్ని దగ్గరే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఎలాగైనా వాటిని కొట్టేయాలనుకున్నాడు. పని మీద రెండురోజుల పాటు బయటకు వెళ్ళాడు వెంకటేష్.

 
ఇదే అదుపుగా భావించి నగలు, నగదును ఎత్తుకెళదామనుకున్నాడు. పురుషోత్తం గురించి అర్థం చేసుకుని తేరుకున్న పిన్ని ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. స్థానికులను గట్టిగా కేకలు వేస్తూ పిలిచింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎలాగో తాను దొరికిపోయాను కాబట్టి పిన్ని విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు పురుషోత్తం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments