Webdunia - Bharat's app for daily news and videos

Install App

KGF రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

Webdunia
శనివారం, 28 మే 2022 (20:21 IST)
సినిమాలను చూసి కొంతమంది వాటిని అనుకరించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాదులో జరిగింది. 15 ఏళ్ల విద్యార్థి KGF హీరో రాకీ భాయ్‌గా మారడానికి ప్రయత్నించాడు. ఆ హీరోను అనుకరిస్తూ పెట్టెలకొద్దీ సిగరెట్లు తాగాడు. దీనితో ఆసుపత్రిపాలయ్యాడు.

 
సిగరెట్లు తాగిన తర్వాత విద్యార్థికి గొంతులో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. విపరీతంగా సిగరెట్లు తాగడంతో పొగవల్ల విద్యార్థికి గొంతు నొప్పి వచ్చిందని వైద్యుడు తెలిపాడు.

 
KGF సినిమాలోని ‘రాకీ భాయ్’ స్ఫూర్తితో ఇదంతా చేశానని, 2 రోజుల్లో బాక్స్ సిగరెట్ తాగానని విద్యార్థి చెప్పాడు. సినిమాల్లో హీరోలు ఏదో ఫీట్లు చేస్తున్నారని వాటిని అనుకరిస్తే ఇలాగే అవుతుందనీ, సినిమాను సినిమాగానే చూడాలని వైద్యుడు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments