Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్‌లో దారుణం : 11 యేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 28 జులై 2022 (16:56 IST)
నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 11 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 19వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ పట్ణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఈమె తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రధాన నిందితుడు కర్గంకర్ ​.. జూన్​ 19న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిపి సామూహిక అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొంత డబ్బును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అక్కడి మూడు రోజులు తర్వాత.. ప్రధాన నిందితుడి మరికొంతమంది స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలా పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా.. బాలిక మొత్తం చెప్పేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments