Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల టీ20 ప్రపంచకప్‌.. అరుదైన రికార్డు..

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (12:19 IST)
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు నమోదైంది. ఎంసీజీ మైదానంలో జరిగిన టైటిల్ పోరును 86,174 మంది ప్రత్యక్షంగా చూశారు. ఇదీ ఒక రికార్డే. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. 85 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆసీస్‌ ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది.
 
ఇంకా ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల తొలివారంలో ముగిసిన ఈ మహిళల టీ20 క్రికెట్‌ను చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన టోర్నీగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా 74.9 మిలియన్ల మంది వీక్షించారు. 2018 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఆ టోర్నీని 36.9 మంది ప్రేక్షకులు చూశారు.
 
తాజా ప్రపంచ కప్‌ను 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించారు. 2018 టోర్నీని 1.8 బిలియన్ నిమిషాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను అయితే 9.9 మిలియన్ల మంది వీక్షకులతో కొత్త రికార్డు సృష్టించింది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments