Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ చరిత్రలో స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)

క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన క్యాచ్‌లను చూసివుంటారు. కానీ, ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్‌లను చూసివుండరు. బిగ్‌బాష్ లీగ్‌లో బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లు కలిసి అందుకున్న ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో బెస్ట్

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (11:42 IST)
క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన క్యాచ్‌లను చూసివుంటారు. కానీ, ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్‌లను చూసివుండరు. బిగ్‌బాష్ లీగ్‌లో బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లు కలిసి అందుకున్న ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ అని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. సిడ్నీ టీమ్‌కు చెందిన జేక్ వెదెరాల్డ్, బెన్ లాలిన్ ఈ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు.
 
మొదట మెల్‌బోర్న్ రెనిగేడ్స్ బ్యాట్స్‌మన్ డ్వేన్ బ్రేవో గాల్లోకి లేపిన బంతిని బౌండరీ దగ్గర బెన్ లాలిన్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ అవతల పడిపోయాడు. అంతకుముందే చేతిలో ఉన్న బాల్‌ను విసిరేశాడు. దీనిని 30 మీటర్ల దూరంలోని వెదరాల్డ్ తన ఎడమవైపునకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి కామెంటేటర్లకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి క్యాచ్ చూడలేదని వాళ్లు అంటున్నారు. ఆ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను మీరూ తిలకించండి. 

 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments