Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తొలగింపు.... నెటిజన్ల ఫైర్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (12:43 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తొలగించింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "షేమ్ ఆన్ యు" అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ, కార్యదర్శిగా జై షాలు సిగ్గుపడాలన్నారు. 
 
కెప్టెన్సీ కోహ్లీ తొలగింపుపై ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యంగా, గంగూలీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ చీఫ్ గంగూలీపై ఉన్న గౌరవం పోయిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
"కోహ్లీని ఎందుకు తొలగించారు. 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లలో వజియం సాధించి పెట్టినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా?, అలా అయితే, ధోనీ, గంగూలీ సారథ్యంలోని జట్లు  కూడా ప్రపంచ కప్ పోటీల్లో ఓడిపోలేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments