Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ : భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:58 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలో సౌతాఫ్రికాలో క్రికెట్ సిరీస్ పర్యటన కోసం వెళ్లనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఇపుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా జట్టును ప్రకటించింది. 
 
మొత్తం 18 మందితో ఈ జట్టును ఎంపిక చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. 
 
అయితే, జట్టులో రహాన్, పుజారాలకు మరో అవకాశం ఇచ్చారు. అలాగే, జట్టులో కొత్తవారికి చోటు కల్పించకపోగా, జడేజా, గిల్, అక్షర్ పటేల్, చహర్‌లకు మాత్రం గాయాల సాకుతో విశ్రాంతి నిచ్చారు. స్టాండ్ బై ఆటగాళ్లుగా సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చహర్, అర్జాన్ నగ్వాస్‌ వాలాలను ఎంపిక చేశారు. 
 
భారత జట్టు వివరాలు.. 
కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎస్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహాన్, శ్రేయాస్ అయ్యర్, విహారి, పంత్, సాహూ, అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, ఠాకూర్, మహ్మద్ సిరాజ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

తర్వాతి కథనం
Show comments