Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ ప్రియా సరోజ్‌లో క్రికెటర్ రింకూ సింగ్ వివాహం వాయిదా!

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (19:15 IST)
భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియా సరోజ్‌తో జరుగనుంది. వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెల ఆరంభంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే, వీరిద్దరి వచ్చే నవంబరు 19వ తేదీన జరగాల్సివుంది. అయితే, రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లతో బిజీగా మారనున్నారు. దీంతో వీరి వివాహం వచ్చే యేడాదికి వాయిదా వేశారు. 
 
రింకూ సింగ్ రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండనున్నారు. ఈ కారణంగా వివాహాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నవంబరు నెలలో రింకూ సింగ్ భారత జట్టు తరపున ఆడాల్సి ఉండటంతో, ఇరు కుటుంబాల సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2025 నవంబరు 19వ తేదీన రింకూ, ప్రియల వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అయితే, భారత క్రికెట్ జట్టుతో రింకూకు ఉన్న కమిట్‌మెంట్ల కారణంగా వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments