Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అంత మాట అనలేదే.. నా మాటలను వక్రీకరించారు: రమీజ్ రాజా

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:04 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 
 
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వచ్చే సీజన్ నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని.. అప్పుడు ఐపీఎల్‌కు ఎవరు వెళ్తారో చూస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
 
దీనిపై విమర్శలు రావడంతో.. తాజాగా రమీజ్​ రాజా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అలా అనలేదని అన్నాడు.
 
భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు తెలుసునని.. పీఎస్​ఎల్​ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామనుకున్నాం. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments