Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్‌ టీ20 : భారత్ ముంగిట భారీ టార్గెట్!

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (22:15 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు. 
 
మొత్తం 4 ఓవర్లు వేసిన వరుణ్... కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లీష్ బౌలర్లను కట్టడి చేశాడు. ఓ దశలో 200 పై చిలుకు స్కోరు సాధిస్తుందని అనుకున్న ఇంగ్లండ్ జట్టు వరుణ్ పుణ్యమానికి 171 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్ ముంగిట 172 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెన్ డకెట్ 51, లియామ్ లివింగ్ స్టన్ 43, కెప్టెన్ జోస్ బట్లర్ 24 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5, హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్, అక్షర పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments