Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్ పర్యటనకు భారత్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే...

Advertiesment
cricket ground

ఠాగూర్

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:21 IST)
ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. వచ్చే యేడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేశారు. 2025 జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ టెస్ట్ సిరీస్ జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, జూన్, ఆగస్టు నెలల మధ్య పర్యటించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
మొదటి టెస్ట్ మ్యాచ్ : 2025 జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానం
రెండో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హోమ్‌లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ 
మూడో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 10 నుంచి 14వ తేదీ వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానం 
నాలుగో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 23 నుంచి 27వ తేదీ వరకు మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
ఐదో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లండన్ ది ఓవర్ మైదానం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్ క్రీడల్లో కబడ్డీని చేర్చేందుకు ప్రధాని మోడీ కృషి చేయాలి!! పోలండ్ కబడ్డీ చీఫ్