పలాష్ ముచ్చల్ అఫైర్స్ వల్లే స్మృతితో పెళ్లి ఆగిపోయిందా.. సీక్రెట్ చాట్ వైరల్?

సెల్వి
బుధవారం, 26 నవంబరు 2025 (14:20 IST)
Smriti Mandhana
టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఈమె పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మృతి మంధన కాబోయే భర్త.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ రాసలీలల కారణంగానే స్మృతి మంధన పెళ్లి ఆగిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 
 
ఈ మేరకు పలాష్ మరో మహిళతో జరిపిన సీక్రెట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీక్రెట్‌ చాట్‌లో స్మృతి మంధానతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని, అంతేకాకుండా తాను చాట్ జరుపుతున్న సదరు యువతి అందాన్ని వర్ణించాడు.  దీంతో స్మృతితో పాటు ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 
 
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సింది. కానీ స్మృతి తండ్రితో పాటు ముచ్చల్ కూడా అస్వస్థతకు గురికావడం వల్ల పెళ్లి వాయిదా పడిందని టాక్ వస్తోంది. 
 
అయితే ఈ వార్తల్లో నిజం లేదని.. పలాష్ అఫైర్స్ వల్లే పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. సరిగ్గా పెళ్లికి ముందే పలాష్ బాగోతం స్మృతి మంధాన ఫ్యామిలీకి తెలిసిందని, ఇది తట్టుకోలేకనే ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలియదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments