Anjali Tendulkar: సారా టెండూల్కర్- శుభ్‌మన్ గిల్ పాత వీడియోలు వైరల్.. ప్రేమ నిజమేనా?

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (21:55 IST)
Shubman Gill
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్- మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందనే ఆధారాలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
ప్రైవేట్ కార్యక్రమాల్లో ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడం, శుభ్‌మన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్ నైట్ పార్టీలకు వెళ్లిన వీడియోలు గిల్-సారా టెండూల్కర్ డేటింగ్ రూమర్స్‌కు బలం చేకూర్చాయి. 
 
తాజాగా వైరల్ అవుతున్న మరో వీడియో ఈ ఇద్దరి ప్రేమాయణం నిజమే అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువ రాజ్ సింగ్‌‌కు చెందిన యూవీ కెన్ ఛారిటీ నిర్వహించిన కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కుటుంబం హాజరైంది. 
 
యూవీ కెన్ చారిటీ విరాళల కోసం నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు భారత దిగ్గజ ఆటగాళ్లతో పాటు విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. అయితే సచిన్ ఫ్యామిలీతో పాటు టీమిండియా ఆటగాళ్లు ఒకే వరుసలో కూర్చున్నారు. 
 
ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్.. సారా టెండూల్కర్ వైపు చూశాడు. కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతనివైపు చూడటంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌ను ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments