ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ.. 15 రోజుల పాటు తప్పదు..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:57 IST)
గుజరాత్ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను 15రోజుల పాటు పొడిగించారు. కరోనా నిరోధానికి అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లో ఫిబ్రవరి 28వతేదీతో కర్ఫ్యూ ముగియనున్నందున మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ గుజరాత్ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు మున్సిపల్ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. 
 
గత ఏడాది నవంబరులో కరోనా నిరోధానికి విధించిన నైట్ కర్ఫ్యూను ఐదోసారి పొడిగించారు.నైట్ కర్ఫ్యూను ఉదయం 6 గంటల వరకు విధించారు.కరోనా నిరోధానికి వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగిస్తూనే నైట్ కర్ఫ్యూ విధించారు.గుజరాత్ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ కార్మికుల్లో 77 శాతం మందికి వ్యాక్సిన్ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments