Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా వ్యాపిస్తున్న H9N2: మన పిల్లలకి ఇబ్బంది లేదు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:51 IST)
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌9‌ఎన్‌2 వైరస్ వ్యాప్తితో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. అయితే చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 
 
అయితే చైనాలో వ్యాపిస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా, శ్వాసకోశ వ్యాధుల వల్ల భారత్ అతి తక్కువ ప్రమాదం మాత్రమే ఉంటుందని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
కోవిడ్-19 తర్వాత చైనా మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతుచిక్కని న్యుమోనియా కేసులతో ఆసుపత్రులు జబ్బుపడిన పిల్లలతో నిండిపోయాయి. దీనితో ప్రపంచ ఆరోగ్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments