Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో వైద్యులకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:04 IST)
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ కొండాపూర్‌ వద్ద కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను తమ డాక్టర్లు మరియు సిబ్బంది కోసం నిర్వహించారు. ఈ సర్జరీ స్పెషాలిటీ ఆస్పత్రిలో జనరల్‌, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, యూరాలజీతో పాటుగా మరెన్నో విభాగాలలో శస్త్రచికిత్సలను చేస్తారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా మొత్తంమ్మీద 123 మంది డాక్టర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లుకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందించారు.
అన్ని భద్రతా మార్గదర్శకాలనూ పరిగణలోకి తీసుకున్న అపోలో స్పెక్ట్రా, ఆస్పత్రిని సందర్శించే రోగుల కోసం పూర్తి భద్రతా చర్యలను చేపట్టింది. ఇప్పుడు మరోమారు వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ద్వారా నూతన వ్యాక్సిన్‌ పట్ల ఉన్న అపోహలను, అనుమానాలను సైతం పటాపంచలు చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం