దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (10:35 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 50,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 704 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 83,64,086కు చేరాయి.
 
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 77,11,809 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 1,24,315 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24గంటల్లో కొత్తగా 55,331 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 12,09,384 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 11,42,08,384 నమూనాలను పరిశీలించినట్లు వైద్య ఆరోగ్య తెలిపింది. ఇంకా 5,27,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments