Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కొత్తగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 11 జులై 2020 (12:17 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగి పోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. కాగా 519 మంది ప్రాణాలు కోల్పో యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
 
కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల మేరకు దేశంలో మొత్తం కేసులు 8,20,916గా ఉండగా, ఇందులో 5,15,385 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 22,123 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments