Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని మజ్జిగలో కాసేపు ఉంచితే.. ఏమవుతుంది..?

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (15:42 IST)
చాలామంది వంటలు తెగ చేస్తుంటారు. కానీ, వంటకు ఉపయోగించే.. కూరగాయలు ఎలా వాడుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఒకవేళ వాడుకున్నా.. వాటిని ఎలా నిల్వచేయాలో తెలియదంటున్నారు. అలాంటివారికోసం కొన్ని వంటింటి చిట్కాలు..
 
1. ఉల్లిపాయులు రెండుగా కోసి నీటిలో కాసేపు నానబెట్టి ఆ తరువాత కోసుకుంటే కళ్ల వెంట నీళ్లు రావు. అలానే కోడిగుడ్డును ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించుకోండి. ఎందుకుంటే.. పై పెంకు సులువుగా ఊడివస్తుంది.
 
2. ఒక్కోసారి మనకు తెలియకుండా కూరల్లో కారం ఎక్కువగా వేసేస్తుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కొద్దిగా టమోటా రసాన్ని అందులో కలుపుకుంటే సరిపోతుంది. చాలామంది తరచు టిఫెస్ ఎక్కువగా తింటారు. కానీ, సమయానికి ఆ వంట సరిగ్గా రాదు.. అప్పుడు పెద్ద ఉప్పుతో పెనం మీద తుడిచి ఆ తర్వాత నూనెరాస్తే సరిపోతుంది. 
 
3. తెల్ల బట్టలకు సిరా మరకలు అసహ్యంగా కనిపిస్తుంటాయి. దానిని తొలగించాలంటే.. ఆ మరకలున్న ప్రాంతాల్లో టూత్‌పేస్ట్ లేదా నిమ్మరసం వేసి రుద్దితే మరకలు పోతాయి. ఇప్పటి కాలంలో కూడా కత్తిపీటను ఉపయోగించేవారు ఉన్నారు.. వారికోసం.. కత్తిపీట పదును తగ్గిపోతే.. కొద్దిగా ఉప్పును కత్తిపీటకు రెండువైపులా రాసుకోవాలి. ఇలా చేస్తే పదునెక్కుతుంది.
 
4. బంగాళాదుంపలు త్వరగా వేగాలంటే.. వాటిని వేయించడానికి ముందుగా మజ్జిగలో కాసేపు ఉంచితే ఫలితం ఉంటుంది. చాలామంది ఇంట్లో చక్కెర డబ్బాలకు చీమలు పడుతుంటాయి. ఎన్నిసార్లు శుభ్రం చేసినా కూడా మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది.. లవంగాలు పంచదార డబ్బాలో వేస్తే చీమలు పట్టవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

తర్వాతి కథనం
Show comments