Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ 4 చిట్కాలు పాటిస్తే..?

Advertiesment
makeup
, శనివారం, 20 ఏప్రియల్ 2019 (15:03 IST)
అందంగా కనిపించాలని స్త్రీలు ఎంతో ఇష్టపడుతారు. అందుకోసం ఎంత సమయాన్నైనా కూడా వెచ్చిస్తారు. కానీ కొంతమంది అమ్మాయిలు సులభమైన బ్యూటీ టిప్స్‌తో మేకప్ వేగంగా పూర్తి చేయాలనుకుంటారు. ఈ తరహా అమ్మాయిల కోసం సులభమైన కొన్ని బ్యూటీ టిప్స్..
 
1. లిప్‌స్టిక్ వేసుకునేందుకు ముందుగా పెదాలపై కొద్దిగా ఫౌండేషన్ అద్దుకుంటే పెదాలపై వేసుకున్న లిప్‌స్టిక్ రంగు రోజంతా తాజాగా ఉంటుంది.
 
2.  ఇక రాత్రి నిద్రపోవడానికి ముందు మొటిమ మీద కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అద్దితే మొటిమకున్న ఎర్రదనం, వాపు తగ్గుతాయి. 
 
3. వ్యాయామం అనంతరం ముఖం ఎర్రగా కందిపోతే ఆ ప్రాంతంలో రెండు నిమిషాల పాటు ఐస్‌కోల్డ్ టవల్ ఉంచాలి. ఇలా చేయడం వలన కందిపోయిన ముఖంలోని ఎరుపుదనం తగ్గుతుంది. 
 
4. బయటకు వెళ్లేటప్పుడు బేబీ ఆయిల్‍‌‌ను కొద్దిగా జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు మెరుస్తాయి. ఐలైనర్‍‌ను 10-15 నిమిషాలు ఫ్రీజర్‌లో ఉంచితే దాన్ని వాడేటప్పుడు తొందరగా విరగదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ గ్లాస్ మజ్జిగ తాగితే..?