Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల కోసం ఇస్రోలో సమ్మర్ హాలిడే కోర్సు...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:33 IST)
మీ పిల్లలు ఈ వేసవి సెలవుల్లో 8వ తరగతి పాసై తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టనున్నారా? వారి శాస్త్ర పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక మార్గాన్ని వారికి తెలియజేయండి. ఈ సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఇస్రో వారికి కల్పిస్తోంది. ఈ వేసవి సెలవుల్లో ఇస్రో చేపట్టనున్న యువ విజ్ఞాన కార్యక్రమంలో వారిని చేర్పించవచ్చు.
 
నాసా అంతరిక్ష సాంకేతిక వైజ్ఞానిక అంశాలు, దీనికి సంబంధించిన ప్రయోగాలు వంటి అంశాలపై హాలిడేస్‌లో పిల్లలకు అవగాహన కల్పించనున్నారు. దేశంలోని 4 ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల పాటు ఈ కోర్సు నేర్పిస్తారు. హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
 
అర్హత: 8వ తరగతి పరీక్షల్లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఆసక్తి గల విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: యువికా డాట్ ఇస్రో 
రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేది: ఏప్రిల్ 3, 2019

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments