టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..? పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్.. టీచర్: ఏమిటో చెప్పండి.. పిల్లలు: అక్కడ స్కూల్ ఏమి లేదు కదా.. టీచర్: ఆ...!