NEET UG 2023 Admit Card విడుదల.. మే7న పరీక్ష

Webdunia
గురువారం, 4 మే 2023 (11:13 IST)
అండర్ గ్రాడ్యుయేట్ లేదా నీట్ యూజీ 2023 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష 2023 మే 7న జరగనుంది. 
 
విద్యార్థులు తమ నీట్ అడ్మిట్ కార్డు/ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో తమ 'అప్లికేషన్ నంబర్', 'డేట్ ఆఫ్ బర్త్' లాగిన్ చేయడం ద్వారా నీట్ అడ్మిట్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
షెడ్యూల్ ప్రకారం, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యుజి పరీక్ష 2023 మే 07 (ఆదివారం) మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:20 గంటల వరకు దేశ వ్యాప్తంగా జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments