Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ - డీజల్ బాదుడు ఏమాత్రం ఆగడం లేదు...

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (10:40 IST)
దేశంలో పెట్రో మంట ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. పెట్రోల్, డీజల్ ధరలు యధావిధిగా నానాటికీ పెరిగిపోతున్నాయి. మెట్రో నగరాలతో పట్టణ ప్రాంతాల్లో ఈ ధరల భారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది. 
 
గత 11 రోజుల్లో పెట్రోల్ ధర రూ .2.35కి, డీజిల్ ధర రూ.3 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.02గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.100.89గా ఉంది. 
 
ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.108.93 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.50గా ఉంది. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.103.54 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.12 లకు లభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.54కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.92గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.01 ఉండగా.. డీజిల్ ధర రూ.96.60గా ఉంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments