Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పిన ఎస్.బి.ఐ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (14:09 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు మరో శుభవార్త తెలిపింది. గ‌త నెల‌లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేకుంటే విధంచే అపరాధ రుసుంను ఎత్తివేసింది. 
 
ఇపుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు మేలు చేసే మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్‌పై స‌ర్వీస్ చార్జీల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎస్.బి.ఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ల‌భించింది. 
 
అంతేకాదు, ఎస్‌బీఐ ఏటీఎంలే కాకుండా ఇత‌ర‌ బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఎస్‌బీఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా నగదును విత్ డ్రా చేసుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంకు స్పష్టం చేసింది. 
 
కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు జూన్ 30 వ‌ర‌కే వ‌ర్తిస్తుంద‌ని ఎస్.బి.ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments