Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుపేడతో సీఎన్‌జీ కార్లు.. మారుతీ సుజుకీ ప్రకటన

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:14 IST)
సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆవు పేడతో సీఎన్జీ వాహనాల తయారీకి రంగం సిద్ధం చేసింది. దేశంలో తన CNG వాహనాల్లో ఉపయోగించేందుకు ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికను ప్రకటించింది. 
 
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో FY30 కోసం కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. 
 
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా లభించే పాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కూడా భారతదేశంలో కంపెనీని మరింత స్థాపించడానికి కొత్త అవకాశాలు, ఆవిష్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments