Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (11:23 IST)
దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభించనుంది. ఈ మేరకు జర్మనీ కంపెనీ మెట్రో ఏజీకి చెందిన దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని 500 మిలియన్‌ యూరోలకు (రూ.4,060 కోట్లు) సొంతం చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత కొద్ది వారాల నుంచి డీల్‌పై మెట్రో ఏజీ, రిలయన్స్ రిటైల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. గత వారమే రిలయన్స్‌ రిటైల్‌ డీల్‌కు మెట్రో ఏజీ అంగీకారం తెలిపినట్టు టాక్. 
 
మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీకి దేశవ్యాప్తంగా ఉన్న 31 హోల్‌సేల్‌ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments