Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ ఆఫర్‌.. వారికి గుడ్ న్యూసే

reliance jio
, మంగళవారం, 25 అక్టోబరు 2022 (22:54 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం 5జీ సేవలపై దృష్టి పెట్టింది. అంతేగాకుండా ఇంటర్నెట్‌లో సూపర్ ఆఫర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 
 
అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త ఫైబర్ ప్లాన్స్ లేదా కొత్త కనెక్షన్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్స్ లభిస్తాయి. కేవలం రూ.599, రూ.899 ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేగాకుండా ఈ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియో ఏకంగా రూ.6,500 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రేట్ హెచ్ఆర్ ఫాస్ట్-ట్రాక్స్ ప్రణాళిక: 2023 నాటికి 25 వేలకు మించి లెర్నర్ల నైపుణ్యాన్ని పెంచాలని ప్లాన్