Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో సంచలన ప్లాన్.. Jio Rs 395తో 84 రోజుల వ్యాలిడిటీ

Advertiesment
JioFi
, శుక్రవారం, 4 నవంబరు 2022 (09:35 IST)
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సంచలన ప్లాన్ తీసుకువచ్చింది జియో. Jio Rs 395 Plan ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. 
 
అలాగే 6జీబీ డేటా లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 64kbpsకు పడిపోతుంది. ఇంకా 1000 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. డేటా తక్కువ వినియోగించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. జియో రూ.100లోపు ధరతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికలు పూర్తికాగానే జగన్ జైలుకు : చంద్రబాబు జోస్యం