Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 'హుజూర్'... 25 నెలల్లో 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (20:44 IST)
ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, టీవీ, వీడియో.. ఇలా ఒకటేమిటి అన్ని సౌకర్యాలను అత్యంత స్వల్ప ధరలకే అందిస్తూ భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న జియో కేవలం 25 నెలల్లో ఏకంగా 250 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుని మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. జియో అందిస్తున్న సౌకర్యాలకు వినియోగదారుల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనెక్టివిటీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో వారి ఫస్ట్ చాయిస్ జియో అవుతోంది.
 
ఇకపోతే... జియో తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో డేటా వినియోగం రికార్డు స్థాయిలో 771 కోట్ల జిబికి చేరుకున్నదనీ, నెలకు ఒక్కో వినియోగదారుడు సగటున 11 జిబి వినియోగించుకున్నాడనీ తెలియజేశారు. ఈ వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వెళ్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 1100 నగరాల్లో ఎఫ్.టి.టి.హెచ్ కోసం రిజిస్ట్రేషన్లు చాలా బలంగా వున్నట్లు ప్రకటించారు. మొత్తమ్మీద జియో దేశంలో సంచలనాలకు పెట్టిందిపేరుగా ముందుకు వెళుతూ తనకు తానే సాటిగా దూసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments