Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (18:59 IST)
భర్త ఉండగా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కత్తిపోట్లకు గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగలూరు సమీపంలో ఉన్న బెళత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) అనే వ్యక్తి భార్య మంజుల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈమెకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజులకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో పదేపదే అతనితో మాట్లాడుతూ, కలుస్తూ వచ్చింది. దీన్ని సహించలేదని రాజశేఖర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి పారిపోయాడు.
 
ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments