Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం : భారీగా పెరగనున్న బంగారం ధరలు

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (23:07 IST)
పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల భయంతో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర అస్థిరత నెలకొంది. ఈ కారణంగా బంగారం ధర 3500 డాలర్ల నుంచి 700 ాడలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వెండిధర కూడా బంగారం బాటలోనే కాస్త నెమ్మదిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
రాబోయే వారాల్లో బంగారం ధర ఔన్సుకు 3500 డాలర్ల నుంచి 3700 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ చెందిన అక్షయ్ చించాల్కర్ మాట్లాడుతూ, స్పాట్ గోల్డ్ ధర 3314 డాలర్లపైన ఉన్నంత కాలం అది 3770 డాలర్ల దిశగా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్ మార్కెట్ కూడా బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తోందని చాలా మంది పెట్టుబడిదారులు ధరల పెరుగుదలపై పందెం కాస్తున్నారని ఇది తెలియజేస్తోందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments