Gold Price 17 November 2025: బంగారం, వెండి ధరలు తగ్గాయిగా..

సెల్వి
సోమవారం, 17 నవంబరు 2025 (13:49 IST)
అమెరికా డాలర్ బలపడటం, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో సోమవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్టులు 0.38 శాతం తగ్గి కిలోకు రూ.1,55,424 వద్ద ఉన్నాయి. ఎంసీఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్టులు 0.38 శాతం తగ్గి కిలోకు రూ.1,55,424 వద్ద ఉన్నాయి. 
 
వెండి ధరలు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్టులు 0.38 శాతం తగ్గి కిలోకు రూ.1,55,424 వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్టులు 0.38 శాతం తగ్గి కిలోకు రూ.1,55,424 వద్ద ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 0.14 శాతం పెరిగి బంగారం డిమాండ్, ధరలపై ఒత్తిడి తెచ్చింది.
 
నవంబర్ 17వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​రూ. 1,25,080 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,650 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,75,000 పలుకుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments