Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ అకౌంట్ వుందా? మోసపోతారు జాగ్రత్త.. వ్యక్తిగత వివరాలివ్వొద్దు..!

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (14:28 IST)
EPFO
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్ వున్న ఉద్యోగులకు ఓ హెచ్చరిక. ఈపీఎఫ్ అకౌంట్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈపీఎఫ్ అకౌంట్లను తరచూ చెక్ చేసుకుంటూ వుంటే డబ్బులు మాయమవుతాయని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. 
 
తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ ఇవ్వవద్దని ఈపీఎఫ్ సూచిస్తోంది. తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు. 
 
తర్వాత మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఖాతాలో పేరు అడుగుతారు. కానీ ఇలాంటి వివరాలు అడిగితే ఇవ్వకూడదని ఈపీఎఫ్ తెలిపింది. యూఏఎన్ నెంబర్ తెలుసుకుని.. ఆ వివరాలతో సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటారు. 
 
ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్ నుంచి మనీ మాయం అవుతుందని ఈపీఎఫ్ హెచ్చరించింది.  దయచేసి ఖాతాదారుని పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని ఈపీఎఫ్ అధికారులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments