ఒక్క రోజే భారీగా తగ్గిపోయిన పసిడి ధర

ఠాగూర్
బుధవారం, 22 అక్టోబరు 2025 (17:47 IST)
హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9 వేల రూపాయలకు పైగా ధర తగ్గింది. అటు వెండి ధర కూడా దిగివచ్చింది. రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండిధరలు బుధవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. 
 
బుధవారం సాయంత్రం 4 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 గ్రాముల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,25,250కి పడిపోయింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.7 వేలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర రూ.15,800 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు రూ.25 వేలు తగ్గింది. 
 
అంతర్జాతీయ విఫణిలో ఔన్సు బంగారం ధర 4022డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం ధర వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణాలుగా బులియన్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments