Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా చేతికి ఎయిర్ ఇండియా - 68 యేళ్ల తర్వాత...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:15 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇపుడు టాటా గ్రూపు చేతికి వెళ్లింది. 68 యేళ్ల తర్వాత తిరిగి ఈ సంస్థను టాటా గ్రూపు సొంతం చేసుకుంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను  ప్రభుత్వం గురువారం అప్పగించనుంది. 
 
కాగా, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపునకు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత యేడాది అక్టోబరు 8వ తేదీన ఈ కంపెనీకో ఎయిరిండియా దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. 
 
ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించినట్టు అక్టోబరు 8వ తేదీన అధికారింగా ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అక్టోబరు 25న టాటా గ్రూపుతో పర్చేజ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని అధికారిక లాంఛనాలు పూర్తికావడంతో ఎయిరిండియాను టాట గ్రూపు చేతుల్లోకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments