Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం తాజాగా కనిపించాలంటే ఈ ఫేస్ ప్యాక్‌లు వేసి చూడండి...

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:54 IST)
ముఖం తాజాగా కనిపించాలంటే లోపాలను సరిదిద్దే ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఇంట్లోనే దొరికే వస్తువులతో ఆరోగ్యకరమైన ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే 
 
మొటిమలు తగ్గలంటే: పసుపు, కలబంద గుజ్జు, టీ ట్రీ ఆయిల్, నిమ్మరసాలను సమపాళ్లంలో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే మొటిమలు తగ్గుతాయి.
 
చర్మం తెల్లగా కనిపించాలంటే: పసుపు, నిమ్మరసం లేదా నారింజ రసం, తేనె సమపాళ్లంలో కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగితే చర్మపు నలుపు తగ్గుతుంది.
 
నల్లని వలయాలు పోవాలంటే: పసుపు, విటమిన్-ఇ నూనె, కలబంద గుజ్జు కలిపి కళ్ల కింద అప్లై చేసి, ఆ తర్వాత కడిగితే నల్లని వలయాలు తగ్గుతాయి. 
 
ముడతలు తగ్గాలంటే: పసుపు, రోజ్ ఆయిల్, గుడ్డు తెల్లసొనలను కలిపి ముఖానికి పూసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడగేసుకుంటే, చర్మం బిగుతును సంతరించుకుంటుంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments