Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో చుండ్రు సమస్య, వదిలించుకునేదెలా?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (22:56 IST)
శీతాకాలంలో చుండ్రు సమస్య మరింత వేధిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. చుండ్రు సమస్య నివారణకు రోజు మార్చి రోజు తల స్నానం చేయాలి. షాంపూ వాడకం తగ్గించి, శీకాయపొడి, కుంకుడుకాయలను వాడాలి. ఇతరుల దువ్వెనలు, టవల్స్‌ని తలకు వాడకూడదు. వేప ఆకులు, మెంతి, పెసర పొడులు మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. 

 
ఉసిరిపొడి కొబ్బరినూనెలో కలుపుకుని తలకు రాసుకోవచ్చు. చుండ్రు తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే దాని నుండి ఇతర చర్మరోగాలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments