Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డుసొనలో అవకాడో మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీ

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:03 IST)
టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోతాయి.

 
గుడ్డుసొనలో అవకాడో మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాటర్‌లో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే  ఉపశమనం లభిస్తుంది. 
 
ఆలివ్ నూనెను తలకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారినికి రెండసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తొలగిపోతాయి. రోజ్ వాటర్‌ను తలకు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

తర్వాతి కథనం
Show comments