Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముడతల చర్మానికి పైనాపిల్ రసం తీసుకుంటే?

చర్మంపై ముడతలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. తాజా టమోటాలను బాగా చితక్కొట్టి ఆ జ్యూస్‌లో రెండు చెంచాల పాలు కలిపి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమి

ముడతల చర్మానికి పైనాపిల్ రసం తీసుకుంటే?
, మంగళవారం, 26 జూన్ 2018 (12:39 IST)
చర్మంపై ముడతలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. తాజా టమోటాలను బాగా చితక్కొట్టి ఆ జ్యూస్‌లో రెండు చెంచాల పాలు కలిపి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ఉన్న మృతుకణాలు తొలగిపోతాయి. ముఖానికి అందాన్ని చేకూర్చుతాయి. 
 
అలాగే ఒక పాత్రను తీసుకుని అందులో స్పూన్ పైనాపిల్ రసం, యాపిల్ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం బాగా శుభ్రమవుతుంది. ముడతలను నివారిస్తుంది. మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాచీన యోగసనాలు వాటి పద్ధతులు.....