Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

రామన్
సోమవారం, 16 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మఖ్యమైన పత్రాలు అందుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. తీరికగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. అనవసర జోక్యం తగదు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దఖర్చు ఎదురవుతుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమిస్తేనే పనులు పూర్తిచేయగల్గుతారు. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్ధతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పువస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. 16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...
Today 16-06-2025 Your Daily Horoscope
daily astrology, daily astrology horoscope, horoscope today love, daily horoscope, daily horoscope love, daily horoscope scorpio, daily horoscope today libra, daily horoscope today taurus, Daily Horoscope, Daily Astrology, Daily Predictions, Today Astro దినఫలాలు, ఈ రోజు రాశిఫలాలు, డైలీ ఆస్ట్రాలజీ, రోజువారీ రాశిఫలాలు, జాతకం,
 
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మఖ్యమైన పత్రాలు అందుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. తీరికగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. అనవసర జోక్యం తగదు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దఖర్చు ఎదురవుతుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమిస్తేనే పనులు పూర్తిచేయగల్గుతారు. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్ధతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పువస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

తర్వాతి కథనం
Show comments