Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో తెదేపా బొక్క బోర్లా... ఇక తండ్రీకొడులిద్దరూ తట్టాబుట్టా సర్దుకోవాలి : ఆర్కే రోజా

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:47 IST)
కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అధికార వైకాపా చెందిన అభ్యర్థులు విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, టీడీపీకి కంచుకోటల్లో ఒకటిగా ఉన్న కుప్పంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, వైకాపా అభ్యర్థి విజయం సాధించింది. 
 
దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సెటైర్లు వేశారు. "తండ్రి.. కొడుకులిద్ద‌రూ త‌ట్టా, బుట్టా స‌ర్దుకుని హైద‌రాబాద్‌కి వెళ్ళిపోవాల‌ని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఇప్ప‌టికైనా బుద్ది వ‌చ్చి ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా సీఎం జ‌గ‌న్ వైపే ఉన్నార‌నే విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్నారు.
 
నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని రోజా చురకలు అంటించారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments