Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ 'రేషన్' డోర్ డెలివరీ విధివిధానాలు ఖరారు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:13 IST)
రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానంలో విధి విధానాలు ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం దిశగా స్పష్టత ఇచ్చింది సర్కార్.. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు కింద ఇతర రాష్ట్రాలకు చెందిన NFSA కార్డుదారులకు కూడా పోర్టబులిటీ విధానంలో రేషన్ పొందే అవకాశం కల్పించనున్నారు.
 
ఫోన్ సిగ్నల్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనూ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ క్లస్టర్‌కు మ్యాపింగ్ కాని, కార్డులను కామన్ పూల్ కింద పరిగణించనున్నారు.. ఇక, కార్డుదారులు రాష్ట్రంలోని ఏ మొబైల్ వాహనం నుంచి అయినా సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. 
 
వాలంటీర్లు రిజిస్టర్ అయిన మ్యాపింగ్ కార్డులకు రేషన్ సరుకుల వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగా మెసేజ్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మొబైల్ వాహనము అన్ని వీధులు కచ్చితంగా తిరిగేలా చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.. వేలిముద్రల అథంటిఫికేషన్ సమస్యకు ఫ్యూజన్ ఫింగర్ ప్రక్రియ, ఈ కేవైసీ ప్రక్రియ, వాలంటీర్ వేలిముద్రలతో సరుకులు జారీ చేసే అవకాశం కల్పిస్తోంది వైసీపీ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments