Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ఆర్కే బీచ్‌లో విషాదం... నలుగురు గల్లంతు... మృతి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:16 IST)
కొత్త సంవత్సరం రోజున విశాఖపట్టణం రామకృష్ణ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సముద్రస్నానాకి వెళ్లిన ముగ్గురు యువకులు, ఓ యువతి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను సహాకయ బృందాలు గుర్తించాయి. మరో రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఒకరు ఒడిషా రాష్ట్రానికి చెందిు సునీత త్రిపాఠి, హైదరాబాద్ నగరానికి చెందిన శివగా గుర్తించారు. సునీత పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వైజాక్‌కు వచ్చి మృత్యువాతపడింది. అలాగే, గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలింపు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments