Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని బయటకి తీసి బతికించాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు: రోజా సెటైర్లు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:53 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సెటైర్లు వేశారు. 2019లో ప్రజలు టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నం నిమ్మగడ్డ చేశారని, అది జరిగే పనికాదని మొన్ననే ప్రెస్ మీట్‌లో చెప్పానన్నారు. అదే ఇవాళ జరిగిందన్నారు.
 
2018లో పెట్టాల్సిన ఎన్నికలు.. అప్పుడు పెట్టకుండా కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని విమర్శించారు. అయితే ప్రజలు టీడీపీకి, ఆ పార్టీ కోవర్టు అయిన నిమ్మగడ్డకు బుద్ధి చెప్పారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments