Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చం... నితిన్ గడ్కరీ : మార్చాల్సిందే.. చంద్రబాబు

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:18 IST)
నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చితే 30 శాతం వ్యయాన్ని అదనంగా భరించాల్సి వస్తుందని, ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెపుతున్నారు. అందువల్ల సబ్‌కాంట్రాక్టర్‌తోనే ఈ పనులను పూర్తి చేయిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం కానుంది… నిధులు సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నాబార్డ్ నిధులు సమకూరుస్తుందని స్పష్టం చేశారు. బిల్లులు సమర్పించిన మూడు రోజుల్లోనే 75 శాతం నిధులు సమకూరుస్తామన్నారు. పరిశీలన తర్వాత మిగతా 25 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments