Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (12:23 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. 
 
అమరావతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు ఏపీ రాష్ట్రంలో 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైపు, తెలగాణాలో నిన్న వడగాలుల దెబ్బ వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్‌లో నిన్న రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

మూడోసారి తండ్రి అయిన హీరో.. ఎవరతను?

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం : తెలుగు సినీ, మీడియా

పవన్‌కల్యాణ్‌ కొత్త అధ్యాయానికి తెరలేపారు : రైటర్‌ చిన్నికృష్ణ

విజన్ ఉన్న నాయకులకు అభినందనలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ

ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా పేషన్ మూవీ

'మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్‌'లో టైమ్‌లెస్ బ్యూటీగా చెన్నై మహిళ

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

తర్వాతి కథనం
Show comments